Realme Buds Air 2: రూ.33 ధరకే రియల్‌మీ బడ్స్ ఎయిర్ 2... అసలు ధర రూ.3,299

Realme Buds Air 2 | మీరు బ్లూటూత్ ఇయర్‌బడ్స్ కొనాలనుకుంటున్నారా? కాస్త మంచి బ్లూటూత్ ఇయర్‌బడ్స్ కొనాలంటే రూ.3,000 పైనే చెల్లించాలి. కానీ కేవలం రూ.33 ధరకే రియల్‌మీ బడ్స్ ఎయిర్ 2 సొంతం చేసుకోవచ్చు. ఫ్లాష్ సేల్ వివరాలు తెలుసుకోండి.