Realme GT Neo 2: రూ.31,000 విలువైన స్మార్ట్‌ఫోన్ రూ.9,999 ధరకే కొనండి ఇలా... ఫ్లిప్‌కార్ట్‌లో ఆఫర్

Realme GT Neo 2 | ఫ్లిప్‌కార్ట్‌లో బిగ్ దివాళీ సేల్ (Flipkart Big Diwali sale) కొనసాగుతోంది. ఈ సేల్‌లో స్మార్ట్‌ఫోన్లపై భారీ డిస్కౌంట్ ఆఫర్స్ ఉన్నాయి. ఈ సేల్‌లో రూ.31,000 విలువైన రియల్‌మీ జీటీ నియో 2 (Realme GT Neo 2) స్మార్ట్‌ఫోన్‌ను రూ.9,999 ధరకే కొనొచ్చు. ఎక్స్‌ఛేంజ్ ఆఫర్ వివరాలు తెలుసుకోండి.