1. అమెజాన్‌లో స్మార్ట్ఫోన్లపై అదిరిపోయే ఆఫర్స్ ఉన్నాయి. అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్ (Amazon Great Indian Festival) కన్నా ముందే స్మార్ట్ఫోన్లపై కూపన్స్ ద్వారా భారీ డిస్కౌంట్స్ అందిస్తోంది అమెజాన్. వివో గతేడాది లాంఛ్ చేసిన వివో వీ20 ప్రో 5జీ (Vivo V20 Pro 5G) స్మార్ట్‌ఫోన్‌పై భారీ డిస్కౌంట్ అందిస్తోంది. (image: Vivo India)
3. వివో వీ20 ప్రో 5జీ స్మార్ట్‌ఫోన్‌పై రూ.4,500 కూపన్ అందిస్తోంది. ఈ కూపన్ అప్లై చేస్తే మీరు చెల్లించాల్సిందే రూ.25,400 మాత్రమే. ఇక ఈ స్మార్ట్‌ఫోన్‌పై ఏకంగా రూ.15,000 ఎక్స్ఛేంజ్ డిస్కౌంట్ కూడా అందిస్తోంది అమెజాన్. మీ పాత స్మార్ట్‌ఫోన్ ఎక్స్ఛేంజ్ చేస్తే రూ.15,000 వరకు డిస్కౌంట్ పొందొచ్చు. (image: Vivo India)
6. వివో వీ20 ప్రో 5జీ స్మార్ట్‌ఫోన్ స్పెసిఫికేషన్స్ చూస్తే 6.44 అంగుళాల ఫుల్ హెచ్డీ+ అమొలెడ్ డిస్ప్లే ఉంది. ఈ స్మార్ట్‌ఫోన్ క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 765జీ ప్రాసెసర్‌తో పనిచేస్తుంది. డ్యూయెల్ సిమ్ సపోర్ట్ ఉంది. ఆండ్రాయిడ్ 10 + ఫన్‌టచ్ ఓఎస్ ఆపరేటింగ్ సిస్టమ్‌తో పనిచేస్తుంది. (image: Vivo India)
7. వివో వీ20 ప్రో 5జీ స్మార్ట్‌ఫోన్‌లో 64 మెగాపిక్సెల్ Samsung ISOCELL GW1 ప్రైమరీ సెన్సార్ + 8 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ సెన్సార్ + 2 మెగాపిక్సెల్ మోనోక్రోమ్ సెన్సార్లతో ట్రిపుల్ కెమెరా సెటప్ ఉంది. 44 మెగాపిక్సెల్ ప్రైమరీ సెన్సార్ + 8 మెగాపిక్సెల్ అల్ట్రావైడ్ యాంగిల్ సెన్సార్‌తో డ్యూయెల్ సెల్ఫీ కెమెరా సెటప్ ఉండటం విశేషం. (image: Vivo India)