iQOO 7 5G: రూ.29,990 విలువైన స్మార్ట్‌ఫోన్ ఎక్స్‌ఛేంజ్‌లో రూ.8,000 లోపే... ఆఫర్ మరో వారమే

iQOO 7 5G | మీరు 5జీ స్మార్ట్‌ఫోన్ కొనాలనుకుంటున్నారా? అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్‌లో (Amazon Great Indian Festival Sale) 5జీ స్మార్ట్‌ఫోన్లపై ఎక్స్‌ఛేంజ్ ఆఫర్స్ ఉన్నాయి. రూ.29,990 విలువైన ఐకూ 7 5జీ స్మార్ట్‌ఫోన్‌ను ఎక్స్‌ఛేంజ్ ఆఫర్‌తో రూ.8,000 లోపే కొనొచ్చు. ఆఫర్ వివరాలు తెలుసుకోండి.