1. ఫ్లిప్‌కార్ట్ బిగ్ దివాళీ సేల్ (Flipkart Big Diwali Sale) కొనసాగుతోంది. ఈ సేల్‌లో స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్ ఆఫర్స్ ఉన్నాయి. పోకో ఎఫ్3 జీటీ (Poco F3 GT) స్మార్ట్‌ఫోన్ తొలిసారి భారీ డిస్కౌంట్లో లభిస్తోంది. దీంతోపాటు అదిరిపోయే ఎక్స్ఛేంజ్ ఆఫర్ కూడా ఉంది. బ్యాంక్ ఆఫర్, ఎక్స్ఛేంజ్ ఆఫర్‌తో రూ.28,999 విలువైన స్మార్ట్‌ఫోన్ రూ.12,000 లోపే సొంతం చేసుకోవచ్చు. (image: Poco India)
5. పోకో ఎఫ్3 జీటీ స్మార్ట్‌ఫోన్ విశేషాలు చూస్తే వీడియో గేమ్స్ ఎక్కువగా ఆడేవారిని దృష్టిలో పెట్టుకొని ఈ మొబైల్‌ను రూపొందించింది పోకో ఇండియా. గేమ్స్ ఆడేవారి కోసం మాగ్లేవ్ ట్రిగ్గర్స్, జీటీ స్విచెస్ ఉండటం విశేషం. బటన్స్ బయటికి ఉంటాయి కాబట్టి గేమ్స్ ఆడేప్పుడు వెంటనే స్పందించడానికి ఉపయోగపడతాయి. (image: Poco India)
6. ఈ స్మార్ట్‌ఫోన్‌ను ఎయిర్‌క్రాఫ్ట్ గ్రేడ్ అల్యూమినియంతో తయారు చేయడం విశేషం. పోకో ఎఫ్3 జీటీ స్మార్ట్‌ఫోన్‌లో 120Hz రిఫ్రెష్ రేట్‌తో 6.67 అంగుళాల టర్బో అమొలెడ్ డిస్ప్లే ఉంది. డాల్బీ అట్మాస్ సౌండ్‌తో డ్యూయెల్ స్పీకర్స్ ఉండటం విశేషం. ఈ స్మార్ట్‌ఫోన్ మీడియాటెక్ డైమెన్సిటీ 1200 ప్రాసెసర్‌తో పనిచేస్తుంది. (image: Poco India)
8. పోకో ఎఫ్3 జీటీ స్మార్ట్‌ఫోన్‌లో 5065ఎంఏహెచ్ బ్యాటరీ ఉంది. 67వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది. ఎల్ షేప్‌లో ఛార్జింగ్ కేబుల్ ఉండటం విశేషం. 15 నిమిషాలు ఛార్జింగ్ చేస్తే ఒక రోజు ఈ స్మార్ట్‌ఫోన్ వాడుకోవచ్చని కంపెనీ చెబుతోంది. పోకో ఎఫ్3 జీటీ స్మార్ట్‌ఫోన్‌ను ప్రిడేటర్ బ్లాక్, గన్మెటల్ సిల్వర్ కలర్స్‌లో కొనొచ్చు. (image: Poco India)