Mi 11x 5G: ఎస్‌బీఐ కార్డు ఉందా? రూ.27,999 విలువైన స్మార్ట్‌ఫోన్ రూ.5,399 ధరకే కొనండి ఇలా

Mi 11x 5G | మీ దగ్గర ఎస్‌బీఐ క్రెడిట్ కార్డ్ (SBI Credit Card) ఉందా? మీ పాత స్మార్ట్‌ఫోన్ ఎక్స్‌ఛేంజ్ (Smartphone Exchange) చేయాలనుకుంటున్నారా? రూ.27,999 విలువైన ఎంఐ 11ఎక్స్ స్మార్ట్‌ఫోన్‌ను రూ.5,399 ధరకే కొనొచ్చు. ఆఫర్ వివరాలు తెలుసుకోండి.