హోమ్ » ఛాయాచిత్రాల ప్రదర్శన » టెక్నాలజీ »

Xiaomi 11 Lite 5G NE: రూ.26,999 విలువైన స్మార్ట్‌ఫోన్ రూ.8299 ధరకే కొనండి ఇలా

Xiaomi 11 Lite 5G NE: రూ.26,999 విలువైన స్మార్ట్‌ఫోన్ రూ.8299 ధరకే కొనండి ఇలా

Xiaomi 11 Lite 5G NE | షావోమీ గత నెలలో రిలీజ్ చేసిన షావోమీ 11 లైట్ 5జీ ఎన్ఈ (Xiaomi 11 Lite 5G NE) స్మార్ట్‌ఫోన్‌పై అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్‌లో (Amazon Great Indian Festival) అద్భుతమైన ఎక్స్‌ఛేంజ్ ఆఫర్ ఉంది. రూ.26,999 విలువైన స్మార్ట్‌ఫోన్‌ను రూ.8299 ధరకే కొనొచ్చు. ఆఫర్ వివరాలు తెలుసుకోండి.

Top Stories