Realme X7 Max 5G: రూ.26,999 విలువైన ఈ స్మార్ట్‌ఫోన్ రూ.9,999 ధరకే కొనండి ఇలా

Realme X7 Max 5G | కొత్త స్మార్ట్‌ఫోన్ కొనాలనుకునేవారికి గుడ్ న్యూస్. ఫ్లిప్‌కార్ట్‌లో మొబైల్స్ బొనాంజా సేల్ కొనసాగుతోంది. ఈ సేల్‌లో అద్భుతమైన డిస్కౌంట్ ఆఫర్స్ ఉన్నాయి. రూ.26,999 విలువైన స్మార్ట్‌ఫోన్‌ను రూ.9,999 ధరకే సొంతం చేసుకోవచ్చు. ఆఫర్ వివరాలు తెలుసుకోండి.