4. ఎక్స్ఛేంజ్ ఆఫర్‌తో పాటు క్రెడిట్ కార్డ్, డెబిట్ కార్డ్ ఆఫర్ కూడా ఉంది. క్రెడిట్ కార్డ్, డెబిట్ కార్డ్‌తో చెల్లింపులు చేస్తే అదనంగా మీకు రూ.2,000 ఇన్స్టంట్ డిస్కౌంట్ లభిస్తుంది. అంటే క్స్ఛేంజ్ ఆఫర్, బ్యాంక్ ఆఫర్ కలిపి రూ.17,000 వరకు తగ్గింపు పొందొచ్చు. (image: Realme India)