Realme GT Master Edition: ఫ్లిప్‌కార్ట్ సేల్‌లో రూ.25,999 విలువైన స్మార్ట్‌ఫోన్‌ను రూ.4,199 ధరకే కొనండి ఇలా

Realme GT Master Edition | మీరు మీ పాత స్మార్ట్‌ఫోన్ ఎక్స్‌ఛేంజ్ చేసి కొత్త మొబైల్ తీసుకోవాలని అనుకుంటున్నారా? ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డేస్ సేల్‌లో అద్భుతమైన ఎక్స్‌ఛేంజ్ ఆఫర్స్ ఉన్నాయి. రూ.25,999 విలువైన రియల్‌మీ జీటీ మాస్టర్ ఎడిషన్ (Realme GT Master Edition) స్మార్ట్‌ఫోన్‌ను రూ.4,199 ధరకే కొనొచ్చు. ఆఫర్ వివరాలు తెలుసుకోండి.