7. ఫ్లిప్‌కార్ట్‌లో అమెక్స్ నెట్వర్క్ కార్డులతో మొదటి ట్రాన్సాక్షన్ ద్వారా కొంటే 20 శాతం తగ్గింపు లభిస్తుంది. బ్యాంక్ ఆఫ్ బరోడా మాస్టర్ కార్డ్ డెబిట్ కార్డుతో మొదటి ట్రాన్సాక్షన్‌పై 10 శాతం తగ్గింపు, ఫ్లిప్‌కార్ట్ యాక్సిస్ బ్యాంక్ కార్డుతో 5 శాతం అన్లిమిటెడ్ క్యాష్‌బ్యాక్ లభిస్తుంది. (image: Vivo India)
9. వివో వీ21ఈ 5జీ స్మార్ట్‌ఫోన్ వెనుకవైపు 64 మెగాపిక్సెల్ ప్రైమరీ సెన్సార్ + 8 మెగాపిక్సెల్ అల్ట్రావైడ్ సెన్సార్లతో డ్యూయలె కెమెరా సెటప్ ఉంది. ముందువైపు సెల్ఫీల కోసం 32 మెగాపిక్సెల్ కెమెరా ఉంది. కెమెరా యాప్‌లో పోర్ట్రైట్, స్లో మో, టైమ్ ల్యాప్స్, నైట్, ఏఆర్ స్టిక్కర్స్, డబుల్ ఎక్స్పోజర్, డ్యూయెల్ వ్యూ వీడియో లాంటి ఫీచర్స్ ఉన్నాయి. (image: Vivo India)