Samsung Galaxy M32 5G: రూ.20,999 విలువైన స్మార్ట్‌ఫోన్‌ను ఎక్స్‌ఛేంజ్‌లో రూ.1,199 ధరకే కొనండి ఇలా

Samsung Galaxy M32 5G | అమెజాన్‌లో గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్ (Amazon Great Indian Festival Sale) కొనసాగుతోంది. ఈ సేల్ త్వరలో ముగియనుంది. స్మార్ట్‌ఫోన్లపై డిస్కౌంట్ ఆఫర్స్ కూడా ముగుస్తాయి. మరి ఈ సేల్‌లో రూ.20,999 విలువైన స్మార్ట్‌ఫోన్‌ను ఎక్స్‌ఛేంజ్‌లో రూ.1,199 ధరకే ఎలా కొనాలో తెలుసుకోండి.