2. ఈ డిస్కౌంట్ ఆఫర్స్‌తో పాటు ఐసీఐసీఐ బ్యాంక్, యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డ్, డెబిట్ కార్డుతో కొంటే 10 శాతం ఇన్స్టంట్ డిస్కౌంట్ కూడా లభిస్తుంది. ఇక స్మార్ట్‌ఫోన్ కొనేవారికి ఫ్లిప్‌కార్ట్ స్మార్ట్ అప్‌గ్రేడ్ ప్లాన్ కూడా అందుబాటులో ఉంది. ఈ ప్లాన్ ద్వారా ఫోన్ ధరలో కేవలం 70 శాతం మాత్రమే చెల్లించి స్మార్ట్‌ఫోన్ సొంతం చేసుకోవచ్చు. ఈ ఆఫర్ పూర్తి వివరాలు తెలుసుకోండి. (image: Flipkart)
3. ఫ్లిప్‌కార్ట్ స్మార్ట్ అప్‌గ్రేడ్ ప్లాన్ వివరాలను వెబ్సైట్లో వివరించింది ఫ్లిప్‌కార్ట్. ఈ ప్లాన్ ద్వారా కేవలం 70 శాతం మాత్రమే చెల్లించి స్మార్ట్‌ఫోన్ సొంతం చేసుకోవచ్చు. ఆ 70 శాతం కూడా ముందే చెల్లించాల్సిన అవసరం లేదు. ఈఎంఐ ద్వారా కొనొచ్చు. 12 నెలలు, 18 నెలలు, 24 నెలల్లో ఈఎంఐ చెల్లించాలి. (ప్రతీకాత్మక చిత్రం)
5. ఉదాహరణకు మీరు రూ.20,000 విలువైన స్మార్ట్‌ఫోన్ కొనాలనుకుంటే నేరుగా అయితే రూ.20,000 చెల్లించాలి. కానీ స్మార్ట్ అప్‌గ్రేడ్ ప్లాన్ ఫ్లిప్‌కార్ట్ స్మార్ట్ అప్‌గ్రేడ్ ప్లాన్‌లో రూ.14,000 చెల్లిస్తే చాలు. రూ.6,000 స్మార్ట్ అప్‌గ్రేడ్ ఆఫర్ లభిస్తుంది. ప్రోగ్రామ్ ఫీజు కింద రూ.99 చెల్లించాలి. (image: Flipkart)