1. రెడ్మీ నోట్ 10 సిరీస్‌లో రెడ్మీ నోట్ 10 ప్రో మ్యాక్స్ బాగా పాపులర్ అయింది. రెడ్మీ నోట్ 10 సిరీస్‌లో హైఎండ్ మొబైల్ కూడా ఇదే. ఈ స్మార్ట్‌ఫోన్‌పై అమెజాన్‌లో అద్భుతమైన ఎక్స్ఛేంజ్ ఆఫర్ ఉంది. రూ.19,999 రెడ్మీ నోట్ 10 ప్రో మ్యాక్స్ మొబైల్‌ను రూ.4,999 ధరకే సొంతం చేసుకోవచ్చు. (image: Redmi India)