Oppo F19s: రూ.19,990 విలువైన స్మార్ట్‌ఫోన్ రూ.4,190 ధరకే... ఫ్లిప్‌కార్ట్‌లో ఆఫర్

Oppo F19s | పాత స్మార్ట్‌ఫోన్ ఎక్స్‌ఛేంజ్ చేసి కొత్త మొబైల్ కొనాలనుకునేవారికి గుడ్ న్యూస్. ఫ్లిప్‌కార్ట్‌లో అదిరిపోయే ఎక్స్‌ఛేంజ్ ఆఫర్ ఉంది. రూ.19,990 విలువైన స్మార్ట్‌ఫోన్‌ను రూ.4,190 ధరకే సొంతం చేసుకోవచ్చు. ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డేస్ సేల్‌లో (Flipkart Big Billion Days) ఉన్న ఈ ఆఫర్ వివరాలు తెలుసుకోండి.