8. ఐకూ జెడ్3 స్మార్ట్ఫోన్లో 64 మెగాపిక్సెల్ GW3 సెన్సార్ + 8 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ సెన్సార్ + 2 మెగాపిక్సెల్ మ్యాక్రో సెన్సార్ రియర్ కెమెరా సెటప్ ఉంది. కెమెరాలో నైట్ మోడ్, పోర్ట్రైట్, ఫోటోగ్రఫీ, వీడియో, పనోరమా, లైవ్ ఫోటో, స్లో-మోషన్, టైమ్ ల్యాప్స్, ప్రో మోడ్, ఏఆర్ స్టిక్కర్స్ లాంటి ఫీచర్స్ ఉన్నాయి. 16 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా ఉంది. (image: iQoo India)