Vivo Y53s 5G: రూ.19,200 విలువైన స్మార్ట్‌ఫోన్ రూ.4,200 ధరకే... ఆఫర్ వివరాలివే

Vivo Y53s 5G | వివో నుంచి ఇటీవల రిలీజ్ అయిన వివో వై53ఎస్ (Vivo Y53s 5G) స్మార్ట్‌ఫోన్‌పై అమెజాన్‌లో అదిరిపోయే ఎక్స్‌ఛేంజ్ డిస్కౌంట్ (Exchange Discount) ఆఫర్ ఉంది. రూ.19,200 విలువైన స్మార్ట్‌ఫోన్ రూ.4,200 ధరకే సొంతం చేసుకోవచ్చు. ఆఫర్ వివరాలు తెలుసుకోండి.