Realme 8 Pro: రూ.17,999 విలువైన స్మార్ట్‌ఫోన్ రూ.1,499 ధరకే కొనండి... ఎక్స్‌ఛేంజ్ ఆఫర్ వివరాలివే

Realme 8 Pro Exchange offer | మీరు కొత్త స్మార్ట్‌ఫోన్ కొనాలనుకుంటున్నారా? మీ పాత ఫోన్ ఎక్స్‌ఛేంజ్ చేసి కొత్త ఫోన్ తీసుకోవాలనుకుంటున్నారా? రూ.17,999 విలువైన స్మార్ట్‌ఫోన్ రూ.1,499 ధరకే కొనండి. ఎక్స్‌ఛేంజ్ ఆఫర్ వివరాలు తెలుసుకోండి.