Vivo Y33s: ఈ స్మార్ట్‌ఫోన్‌పై రూ.15,500 ఎక్స్‌ఛేంజ్ డిస్కౌంట్.. రూ.2,490 ధరకే మొబైల్ కొనొచ్చు

Vivo Y33s | పాత స్మార్ట్‌ఫోన్ ఎక్స్‌ఛేంజ్ చేసి కొత్త మొబైల్ కొనాలనుకునేవారికి అమెజాన్ అద్భుతమైన ఎక్స్‌ఛేంజ్ ఆఫర్ (Exchange offer) అందిస్తోంది. ఎక్స్‌ఛేంజ్ ఆఫర్‌లో వివో వై33ఎస్ (Vivo Y33s) స్మార్ట్‌ఫోన్ కొంటే రూ.15,500 వరకు డిస్కౌంట్ పొందొచ్చు. ఆఫర్ వివరాలు తెలుసుకోండి.