Home » photogallery » technology »

BUY RS 16999 WORTH SAMSUNG GALAXY F42 5G SMARTPHONE JUST FOR RS 3999 WITH EXCHANGE OFFER ON FLIPKART SS

Exchange Offer: మీ పాత మొబైల్ ఎక్స్‌ఛేంజ్ చేస్తే ఈ స్మార్ట్‌ఫోన్ రూ.3,999 ధరకే సొంతం చేసుకోవచ్చు

Exchange Offer | మీరు ఎక్స్‌ఛేంజ్ ఆఫర్‌లో కొత్త స్మార్ట్‌ఫోన్ తీసుకోవాలని అనుకుంటున్నారా? మీ పాత మొబైల్ ఎక్స్‌ఛేంజ్ (Mobile Exchange) చేయాలనుకుంటున్నారా? ఫ్లిప్‌కార్ట్‌లో మంచి ఆఫర్ ఉంది. రూ.16,999 విలువైన స్మార్ట్‌ఫోన్‌ను రూ.3,999 ధరకే సొంతం చేసుకోవచ్చు. ఆఫర్ వివరాలు తెలుసుకోండి.