3. ఒప్పో ఎఫ్17 స్మార్ట్‌ఫోన్ 6జీబీ ర్యామ్ + 128జీబీ స్టోరేజ్ వేరియంట్ అసలు ధర రూ.16,990. మీ పాత మొబైల్‌కు ఎక్స్ఛేంజ్లో రూ.15,000 డిస్కౌంట్ లభిస్తే ఇక మీరు చెల్లించాల్సింది రూ.1,990 మాత్రమే. మీ పాత స్మార్ట్‌ఫోన్‌కు అంతకన్నా తక్కువ డిస్కౌంట్ లభిస్తే మిగతా మొత్తం చెల్లించి ఈ ఫోన్ కొనొచ్చు. (image: Oppo India)
5. ఈ సేల్‌లో బ్యాంక్ డిస్కౌంట్ ఆఫర్స్ కూడా ఉన్నాయి. సిటీ బ్యాంక్ క్రెడిట్ కార్డ్ లేదా డెబిట్ కార్డుతో కొంటే రూ.1,000 వరకు 10శాతం ఇన్స్టంట్ డిస్కౌంట్ లభిస్తుంది. సిటీబ్యాంక్ క్రెడిట్ కార్డ్ ఈఎంఐ ట్రాన్సాక్షన్ ద్వారా కొంటే రూ.1,250 వరకు 10 శాతం ఇన్స్టంట్ డిస్కౌంట్ లభిస్తుంది. హెచ్ఎస్బీసీ క్యాష్‌బ్యాక్ కార్డుతో కొంటే 5 శాతం ఇన్స్టంట్ డిస్కౌంట్ లభిస్తుంది. ఇండస్ఇండ్ బ్యాంక్ కార్డుతో కొంటే 10శాతం ఇన్స్టంట్ డిస్కౌంట్ లభిస్తుంది. (image: Oppo India)