Home » photogallery » technology »

BUY RS 16490 WORTH VIVO Y21T SMARTPHONE JUST BELOW RS 1100 WITH EXCHANGE DISCOUNT OFFER ON FLIPKART SS

Vivo Y21T: మీ పాత స్మార్ట్‌ఫోన్ ఎక్స్‌ఛేంజ్ చేస్తే రూ.1,100 లోపే ఈ మొబైల్ మీ సొంతం

Vivo Y21T | మీరు మీ పాత స్మార్ట్‌ఫోన్ ఎక్స్‌ఛేంజ్ చేయాలనుకుంటున్నారా? ఫ్లిప్‌కార్ట్‌లో ఎక్స్‌ఛేంజ్ ఆఫర్స్ ఉన్నాయి. మీ పాత మొబైల్ ఎక్స్‌ఛేంజ్ చేసి కేవలం రూ.1,100 లోపే వివో వై21టీ (Vivo Y21T) స్మార్ట్‌ఫోన్ సొంతం చేసుకోవచ్చు.