Mi Watch Revolve: రూ.15,999 విలువైన స్మార్ట్ వాచ్ రూ.999 ధరకే... ఫ్లాష్ సేల్ ఎప్పుడంటే

Mi Watch Revolve | మీరు మంచి స్మార్ట్ వాచ్ కొనాలనుకుంటున్నారా? అదిరిపోయే ఆఫర్ వచ్చేసింది. రూ.15,999 విలువైన స్మార్ట్ వాచ్‌ను రూ.999 ధరకే కొనొచ్చు. ఫ్లాష్ సేల్ వివరాలు తెలుసుకోండి.