హోమ్ » ఛాయాచిత్రాల ప్రదర్శన » టెక్నాలజీ »

Mi TV 4A: రూ.15,999 విలువైన స్మార్ట్ టీవీ ఒక్క రూపాయికే... ఈ రోజే ఫ్లాష్ సేల్

Mi TV 4A: రూ.15,999 విలువైన స్మార్ట్ టీవీ ఒక్క రూపాయికే... ఈ రోజే ఫ్లాష్ సేల్

Mi TV 4A 32 Horizon Edition | ఎంఐ ఫ్యాన్ ఫెస్టివల్ సేల్ ఈరోజే ముగుస్తుంది. ఈ ఫెస్టివల్‌లో ఒక్క రూపాయికే పలు ప్రొడక్ట్స్‌ని ఫ్లాష్ సేల్‌లో అమ్ముతున్న సంగతి తెలిసిందే. అందులో భాగంగా రూ.15,999 విలువైన స్మార్ట్ టీవీని ఒక్క రూపాయికే అమ్మనుంది షావోమీ ఇండియా. ఫ్లాష్ సేల్ వివరాలు తెలుసుకోండి.

Top Stories