2. ఒప్పో ఏ55 (Oppo A55) స్మార్ట్‌ఫోన్ 4జీబీ ర్యామ్ + 64జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.15,490 కాగా, 6జీబీ ర్యామ్ + 128జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.17,490. ఈ స్మార్ట్‌ఫోన్‌పై రూ.14,550 ఎక్స్ఛేంజ్ డిస్కౌంట్ అందిస్తోంది అమెజాన్. ఈ ఆఫర్‌తో ఒప్పో ఏ55 4జీబీ+64జీబీ వేరియంట్‌ను రూ.940 ధరకే కొనొచ్చు. (image: Oppo India)
4. ఇక అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్‌లో హెచ్డీఎఫ్సీ బ్యాంక్ కార్డు ఆఫర్ కూడా ఉంది. ఈ ఆఫర్‌తో రూ.3,000 వరకు డిస్కౌంట్ పొందొచ్చు. ఈ స్మార్ట్‌ఫోన్ కొన్నవారికి మూడు నెలల అమెజాన్ ప్రైమ్ మెంబర్షిప్ లభిస్తుంది. అమెజాన్ ప్రైమ్ మెంబర్స్ ఆరు నెలల నో-కాస్ట్ ఈఎంఐతో కొనొచ్చు. ఆరు నెలలు ఉచిత స్క్రీన్ రీప్లేస్మెంట్ ఆఫర్ కూడా లభిస్తుంది. (image: Oppo India)
7. ఒప్పో ఏ55 స్మార్ట్‌ఫోన్‌లో 5,000ఎంఏహెచ్ బ్యాటరీ ఉంది. 18వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది. ఆండ్రాయిడ్ 11 + కలర్ ఓఎస్ 11 ఆపరేటింగ్ సిస్టమ్‌తో పనిచేస్తుంది. ఫింగర్‌ప్రింట్ సెన్సార్, ఫేస్ అన్‌లాక్ ఫీచర్స్ ఉన్నాయి. ఒప్పో ఏ55 స్మార్ట్‌ఫోన్‌ను స్టారీ బ్లాక్, రెయిన్బో కలర్స్‌లో కొనొచ్చు. (image: Oppo India)