6. రియల్మీ 8 5జీ స్మార్ట్ఫోన్లో మీడియాటెక్ డైమెన్సిటీ 700 ప్రాసెసర్, 6.5 అంగుళాల ఫుల్హెచ్డీ డిస్ప్లే, 90Hz రిఫ్రెష్ రేట్, ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ లాంటి ప్రత్యేకతలున్నాయి. కెమెరాలో నైట్స్కేప్, 48ఎం మోడ్, ప్రో మోడ్, ఏఐ స్కాన్, సూపర్ మ్యాక్రో లాంటి ప్రత్యేకతలున్నాయి. (image: Realme India)