1. అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్‌లో (Amazon Great Indian Festival) ఇటీవల రిలీజ్ అయిన ఒప్పో ఏ15 (Oppo A15) స్మార్ట్‌ఫోన్‌పై అదిరిపోయే ఎక్స్ఛేంజ్ ఆఫర్ లభిస్తోంది. ఒప్పో ఏ15 స్మార్ట్‌ఫోన్ 4జీబీ ర్యామ్ + 64జీబీ స్టోరేజ్ వేరియంట్‌తో రిలీజ్ అయింది. ధర రూ.13,990. ఈ స్మార్ట్‌ఫోన్‌ను ఎక్స్ఛేంజ్ ఆఫర్ ద్వారా కేవలం రూ.740 ధరకే పొందొచ్చు. (image: Oppo India)
2. అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్‌లో ఒప్పో ఏ15 ధర రూ.13,990 గా ఉంది. ఈ స్మార్ట్‌ఫోన్‌పై ఏకంగా రూ.13,250 వరకు ఎక్స్ఛేంజ్ డిస్కౌంట్ ప్రకటించింది. మీ పాత స్మార్ట్‌ఫోన్‌కు ఎక్స్ఛేంజ్లో రూ.13,250 విలువ లభిస్తే మీరు మిగతా రూ.740 చెల్లించి ఒప్పో ఏ15 స్మార్ట్‌ఫోన్ సొంతం చేసుకోవచ్చు. (image: Oppo India)
4. ఒప్పో ఏ16 స్మార్ట్‌ఫోన్ విశేషాలు చూస్తే రూ.15,000 లోపు బడ్జెట్లో ఈ మొబైల్ రిలీజ్ చేసింది ఒప్పో. గతేడాది ఇండియాలో విడుదలైన ఒప్పో ఏ15 (Oppo A15) మోడల్‌కు అప్‌గ్రేడ్ వర్షన్ ఇది. మీడియాటెక్ హీలియో జీ35 ప్రాసెసర్, 5,000ఎంఏహెచ్ బ్యాటరీ, 13మెగాపిక్సెల్ ట్రిపుల్ కెమెరా సెటప్ లాంటి ప్రత్యేకతలు ఉన్నాయి. (image: Oppo India)
5. ఒప్పో ఏ16 డీటెయిల్డ్ స్పెసిఫికేషన్స్ చూస్తే 6.52 అంగుళాల హెచ్డీ+ ఎల్సీడీ డిస్ప్లే ఉంది. డిస్ప్లేలో ఐకేర్ మోడ్ ఫీచర్ ఉండటం విశేషం. ఈ స్మార్ట్‌ఫోన్ మీడియాటెక్ హీలియో జీ35 ప్రాసెసర్‌తో పనిచేస్తుంది. ర్యామ్ 4జీబీ కాగా, స్టోరేజ్ 64జీబీ. మైక్రో ఎస్డీ కార్డుతో 256జీబీ వరకు స్టోరేజ్ పెంచుకోవచ్చు. (image: Oppo India)
7. ఒప్పో ఏ16 స్మార్ట్‌ఫోన్‌లో 5,000ఎంఏహెచ్ బ్యాటరీ ఉంది. స్మార్ట్ బ్యాటరీ ప్రొటెక్షన్ ఫీచర్స్ ఉన్నాయి. డ్యూయెల్ బ్యాండ్ వైఫై, బ్లూటూత్ 5.0 వర్షన్, 3.5ఎంఎం హెడ్‌ఫోన్ జాక్, యూఎస్బీ టైప్ సీ పోర్ట్, ఫేస్ అన్‌లాక్ లాంటి ఫీచర్స్ ఉన్నాయి. ఈ స్మార్ట్‌ఫోన్ బరువు 190 గ్రాములు. ఒప్పో ఏ16 స్మార్ట్‌ఫోన్‌ను క్రిస్టల్ బ్లాక్, పెరల్ బ్లూ కలర్స్‌లో కొనొచ్చు. (image: Oppo India)