Samsung Galaxy M21: ఎక్స్‌ఛేంజ్ ఆఫర్‌లో ఈ స్మార్ట్‌ఫోన్ రూ.749 ధరకే కొనొచ్చు... పూర్తి వివరాలివే

Samsung Galaxy M21 2021 Edition | సాంసంగ్ గెలాక్సీ ఎం21 కొత్త వేరియంట్‌లో ఇటీవల రిలీజ్ అయిన సంగతి తెలిసిందే. సాంసంగ్ గెలాక్సీ ఎం21 2021 మోడల్‌ను ఇటీవల పరిచయం చేసింది సాంసంగ్. ఈ స్మార్ట్‌ఫోన్‌ను ఎక్స్‌ఛేంజ్ ఆఫర్‌లో రూ.749 ధరకే సొంతం చేసుకోవచ్చు. ఆఫర్ వివరాలు తెలుసుకోండి.