Flash Sale: రూ.10,499 విలువైన స్మార్ట్‌ఫోన్ ఒక్క రూపాయికే... కాసేపట్లో ఫ్లాష్ సేల్

ఎంఐ ఫ్యాన్ ఫెస్టివల్ సేల్‌లో ఒక్క రూపాయికే ప్రొడక్ట్స్ కొనొచ్చు. ఫ్లాష్ సేల్ ద్వారా ఒక్క రూపాయికే స్మార్ట్‌ఫోన్ నుంచి స్మార్ట్ టీవీ వరకు ప్రొడక్ట్స్‌ని అమ్ముతోంది షావోమీ ఇండియా. ఈ రోజు ఫ్లాష్ సేల్‌లో రూ.10,499 విలువైన స్మార్ట్‌ఫోన్ ఒక్క రూపాయికే అమ్మనుంది.