7. రెడ్మీ నోట్ 9 స్మార్ట్‌ఫోన్‌లో 5,020ఎంఏహెచ్ బ్యాటరీ ఉంది. ఆండ్రాయిడ్ 10+ఎంఐయూఐ 11 ఆపరేటింగ్ సిస్టమ్‌తో పనిచేస్తుంది. (image: Xiaomi India)
8/ 10
8. రెడ్మీ నోట్ 9 స్మార్ట్‌ఫోన్ ఆక్వా గ్రీన్, పెబ్బెల్ గ్రే, అర్క్టిక్ వైట్ కలర్స్‌లో లభిస్తుంది. (image: Xiaomi India)
9/ 10
9. రెడ్మీ నోట్ 9 స్మార్ట్‌ఫోన్ 4జీబీ+64జీబీ వేరియంట్ ధర రూ.11,999 కాగా, 4జీబీ+128జీబీ వేరియంట్ ధర రూ.13,499. ఇక హైఎండ్ వేరియంట్ 6జీబీ+128జీబీ ధర రూ.14,999. (image: Amazon India)
10/ 10
10. రెడ్మీ నోట్ 9 స్మార్ట్‌ఫోన్‌ను అమెజాన్ పే ఐసీఐసీఐ బ్యాంక్ క్రెడిట్ కార్డుతో కొంటే 5 శాతం వరకు క్యాష్ బ్యాక్ లభిస్తుంది. (image: Xiaomi India)