Realme X50 Pro 5G: ఈ 5జీ స్మార్ట్‌ఫోన్‌పై రూ.17,000 డిస్కౌంట్... ఆఫర్ వివరాలు ఇవే

Realme X50 Pro 5G | కొత్త మొబైల్ కొనాలనుకునేవారికి గుడ్ న్యూస్. ఫ్లిప్‌కార్ట్‌లో 5జీ స్మార్ట్‌ఫోన్లపై భారీ డిస్కౌంట్ ఆఫర్స్ ఉన్నాయి. రియల్‌మీ ఎక్స్50 ప్రో 5జీ స్మార్ట్‌ఫోన్‌పై ఏకంగా రూ.17,000 డిస్కౌంట్ లభిస్తోంది. ఆఫర్ వివరాలు తెలుసుకోండి.