1. పోకో ఇండియా కొద్ది రోజుల క్రితం ఇండియాలో పోకో ఎం2 రీలోడెడ్ స్మార్ట్‌ఫోన్‌ను రిలీజ్ చేసిన సంగతి తెలిసిందే. రూ.10,000 లోపు బడ్జెట్లో ఈ స్మార్ట్‌ఫోన్ రిలీజ్ చేసింది. ఇది పూర్తిగా కొత్త స్మార్ట్‌ఫోన్ కాదు. ఇప్పటికే పాపులర్ అయిన పోకో ఎం2 స్మార్ట్‌ఫోన్ రీలోడెడ్ వర్షన్‌ను రిలీజ్ చేసింది. (image: Poco India)