Home » photogallery » technology »

BUY OPPO RENO 8 SMARTPHONE WITH RS 20000 EXCHANGE DISCOUNT ON FLIPKART BIG SAVING DAYS SALE SS

Exchange Offer: ఈ స్మార్ట్‌ఫోన్‌పై రూ.20,000 వరకు ఎక్స్‌ఛేంజ్ డిస్కౌంట్... డైమెన్సిటీ 1300 ప్రాసెసర్, Sony IMX766 కెమెరా, 80వాట్ ఛార్జర్

Exchange Offer | ఫ్లిప్‌కార్ట్‌లో బిగ్ సేవింగ్ డేస్ సేల్ ఇంకొన్ని గంటల్లో ముగియనుంది. ఈ సేల్‌లో స్మార్ట్‌ఫోన్లపై భారీ డిస్కౌంట్స్ పొందొచ్చు. డైమెన్సిటీ 1300 ప్రాసెసర్, Sony IMX766 కెమెరా, 80వాట్ ఛార్జర్ లాంటి ఫీచర్స్ ఉన్న ఓ మొబైల్‌పై రూ.20,000 వరకు ఎక్స్‌ఛేంజ్ డిస్కౌంట్ లభిస్తోంది.