Oppo A53s 5G: మీ పాత ఫోన్ ఎక్స్‌ఛేంజ్ చేస్తారా? అయితే ఈ 5జీ స్మార్ట్‌ఫోన్ రూ.540 ధరకే కొనొచ్చు

Oppo A53s 5G | ఒప్పో ఇండియా ఇటీవల ఒప్పో ఏ53ఎస్ 5జీ స్మార్ట్‌ఫోన్ రిలీజ్ చేసిన సంగతి తెలిసిందే. ఈ స్మార్ట్‌ఫోన్‌పై ఫ్లిప్‌కార్ట్‌లో ఎక్స్‌ఛేంజ్ ఆఫర్ ఉంది. మీ పాత స్మార్ట్‌ఫోన్ ఎక్స్‌ఛేంజ్ చేసి రూ.540 చెల్లించి ఈ 5జీ స్మార్ట్‌ఫోన్ సొంతం చేసుకోవచ్చు. ఆఫర్ వివరాలు ఇవే.