Home » photogallery » technology »

BUY NOKIA G21 SMARTPHONE AND GET RS 3599 WORTH NOKIA POWER EARBUDS LITE FOR FREE SS

Free Earbuds: ఈ స్మార్ట్‌ఫోన్ కొంటే రూ.3,599 విలువైన ఇయర్‌బడ్స్ ఉచితం

Smartphone Offer | కొత్త స్మార్ట్‌ఫోన్, కొత్త ఇయర్‌బడ్స్ కొనాలనుకుంటున్నారా? రెండు వేర్వేరుగా కొనాల్సిన అవసరం లేదు. రూ.12,999 విలువైన స్మార్ట్‌ఫోన్ కొంటే రూ.3,599 విలువైన ఇయర్‌బడ్స్ ఉచితంగా (Free Earbuds) లభిస్తుంది. ఈ ఆఫర్ వివరాలు తెలుసుకోండి.