Moto G60: మోటో జీ60 స్మార్ట్‌ఫోన్‌పై రూ.1,500 తగ్గింపు

Moto G60 | కొత్త స్మార్ట్‌ఫోన్ కొనాలనుకుంటున్నారా? మీ బడ్జెట్ రూ.20,000 లోపా? ఇటీవల రిలీజ్ అయిన మోటో జీ60 స్మార్ట్‌ఫోన్‌పై డిస్కౌంట్ ఆఫర్ లభిస్తోంది. ఆఫర్ వివరాలు తెలుసుకోండి.