Moto G40 Fusion: మోటో జీ40 ఫ్యూజన్ స్మార్ట్‌ఫోన్‌పై రూ.1,000 డిస్కౌంట్

Moto G40 Fusion | కొత్త మొబైల్ కొనాలనుకుంటున్నారా? మీ బడ్జెట్ రూ.15,000 లోపేనా? ఫ్లిప్‌కార్ట్‌లో మోటో జీ40 ఫ్యూజన్ స్మార్ట్‌ఫోన్‌పై రూ.1,000 డిస్కౌంట్ లభిస్తోంది. ఆఫర్ వివరాలు తెలుసుకోండి.