iPhone 13 Offers: ఐఫోన్ 13 మోడల్స్‌పై రూ.46,000 వరకు తగ్గింపు... ఆఫర్ ఎలా పొందాలంటే

iPhone 13 Offers | ఇటీవల ఐఫోన్ 13 సిరీస్ స్మార్ట్‌ఫోన్లను (iPhone 13 Series) లాంఛ్ చేసింది యాపిల్. ఈ స్మార్ట్‌ఫోన్లపై భారీ ఆఫర్స్ ఉన్నాయి. ఈ ఆఫర్స్‌తో రూ.46,000 వరకు తగ్గింపు పొందొచ్చు. ఐఫోన్ 13 స్మార్ట్‌ఫోన్లపై యాపిల్ అందిస్తున్న ఆఫర్ వివరాలు తెలుసుకోండి.