1. ఫ్లిప్కార్ట్లో స్మార్ట్ఫోన్, స్మార్ట్ టీవీ లాంటి ప్రొడక్ట్స్ కొన్న వారికి గూగుల్ నెస్ట్ మినీ స్పీకర్ చాలా తక్కువ ధరకే లభిస్తూ ఉంటుంది. గూగుల్ నెస్ట్ మినీ అసలు ధర రూ.4,499. ఆఫర్లో రూ.3,000 వరకు ఉంటుంది. స్మార్ట్ఫోన్, స్మార్ట్ టీవీ కొన్నవారికి రూ.1,999 ధరకే ఈ స్మార్ట్ స్పీకర్ లభిస్తుంది. ఈ ఆఫర్ కొన్ని ప్రొడక్ట్స్ పైనే ఉంటుంది. (ప్రతీకాత్మక చిత్రం)