iPhone 12: ఐఫోన్ 12 ధర రూ.12,000 తగ్గింది... ఆఫర్ వివరాలు ఇవే

iPhone 12 | ఫ్లిప్‌కార్ట్‌లో బిగ్ సేవింగ్ డేస్ సేల్, అమెజాన్‌లో ప్రైమ్ డే సేల్ కొనసాగుతున్నాయి. ఈ సేల్‌లో స్మార్ట్‌ఫోన్లపై భారీ డిస్కౌంట్ ఆఫర్స్ ఉన్నాయి. ఐఫోన్ 12 ధర రూ.12,000 తగ్గింది. ఆఫర్ వివరాలు తెలుసుకోండి.