Home » photogallery » technology »

BUY 5G SMARTPHONE BELOW RS 20000 OFFER ENDS SOON ON FLIPKART BIG SAVING DAYS AND AMAZON GREAT REPUBLIC DAY SALE SS

5G Smartphones: రూ.20,000 లోపే 5జీ స్మార్ట్‌ఫోన్... ఆఫర్ ఇంకొన్ని గంటలే

5G Smartphones | అమెజాన్, ఫ్లిప్‌కార్ట్‌లో సేల్ కొనసాగుతోంది. స్మార్ట్‌ఫోన్లపై భారీ డిస్కౌంట్స్ ఉన్నాయి. ఈ సేల్‌లో 5జీ స్మార్ట్‌ఫోన్లపైనా ఆఫర్స్ ఉన్నాయి. రూ.20,000 లోపే 5జీ స్మార్ట్‌ఫోన్ కొనొచ్చు.