Home » photogallery » technology »

BUDGET SMARTPHONES EVER WANTED TO BUY A PHONE TAKE A LOOK AT THESE BEST BUDGET SMARTPHONES HERE GH VB

Budget Smartphones: ఫోన్ కొనాలనే ఆలోచన ఉందా..? అయితే ఈ బెస్ట్ బడ్జెట్ స్మార్ట్‌ఫోన్లపై ఓ లుక్కేయండి..

ఇండియన్ స్మార్ట్‌ఫోన్ మార్కెట్‌లో బడ్జెట్ ఫోన్ల కంటే మిడ్‌ రేంజ్ ఫోన్ల కొనుగోళ్లు పెరుగుతున్నాయి. ప్రీమియం ఫీచర్లతో వస్తున్న డివైజ్‌లపై యువత ఎక్కువగా దృష్టి సారిస్తున్నారు. మీరు రూ. 25,000 వేల లోపు, లేటెస్ట్ స్మార్ట్‌ఫోన్ కోసం చూస్తుంటే.. ఈ మోడళ్లను చెక్ చేయండి.