1. Xiaomi Redmi Note 7 Pro: షావోమీ ఈ ఏడాది రిలీజ్ చేసిన బెస్ట్ ఫోన్ ఇది. ఆన్లైన్, ఆఫ్లైన్ సేల్స్లు ఫుల్ డిమాండ్ ఉన్న ఫోన్లల్లో ఇదీ ఒకటి. కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 5, ఐఆర్ బ్లాస్టర్, టైప్ సీ పోర్ట్, డాట్ నాచ్ డిస్ప్లే రెడ్మీ నోట్ 7 ప్రో ప్రత్యేకత. స్పెసిఫికేషన్స్ విషయానికొస్తే డిస్ప్లే: 6.3 అంగుళాల ఫుల్ హెచ్డీ+, 19.5:9 యాస్పెక్ట్ రేషియో,
ప్రాసెసర్ స్నాప్డ్రాగన్ 675 ఉన్నాయి.