Home » photogallery » technology »

BSNL TOP 5 PREPAID PLANS UNDER RS 100 HERE FULL DETAILS NS

BSNL Prepaid Plans: బీఎస్ఎన్ఎల్ కస్టమర్లకు బంపరాఫర్.. రూ.100లోపు 4 బెస్ట్ ఆఫర్లు.. వివరాలివే

BSNL: ప్రభుత్వ టెలికమ్యూనికేషన్స్ సంస్థ BSNL సరికొత్త ఆఫర్లతో ప్రైవేట్ కంపెనీలైన రిలయన్స్ జియో, ఎయిర్‌టెల్ మరియు వొడాఫోన్ ఐడియాలతో పోటీ పడుతోంది. రూ.100లోపు 4 బెస్ట్ ఆఫర్లను అందిస్తోంది బీఎస్ఎన్ఎల్. ఆ ఆఫర్ల వివరాలు ఇలా ఉన్నాయి.