BSNL TOP 5 PREPAID PLANS LIST UNDER RS 100 HERE PLANS DETAILS NS
BSNL Prepaid Plans: బీఎస్ఎన్ఎల్ కస్టమర్లకు బంపరాఫర్.. ఈ 4 బెస్ట్ ప్లాన్లు రూ.100 లోపే.. వివరాలివే
BSNL: ప్రభుత్వ రంగ టెలికాం సంస్థ BSNL కొత్త కొత్త ఆఫర్లతో ప్రైవేట్ రంగ సంస్థలైన రిలయన్స్ జియో, ఎయిర్టెల్ మరియు వొడాఫోన్ ఐడియాలతో పోటీ పడుతోంది. రూ.100లోపు 4 బెస్ట్ ఆఫర్లను అందిస్తోంది బీఎస్ఎన్ఎల్. ఆ ఆఫర్ల వివరాలు ఇలా ఉన్నాయి.
BSNL Rs.49 Plan: ఈ ప్లాన్ ఎంచుకున్న వినియోగదారులకు 2 జీబీ డేటా లభిస్తుంది. మరియు 100 నిమిషాల వాయిస్ కాలింగ్ కూడా లభిస్తుంది. ఈ ప్లాన్ వ్యాలిడిటీ 24 రోజులు.
2/ 5
BSNL Rs. 94 Plan: ఈ ప్లాన్ 45 రోజుల వ్యాలిడిటీని కలిగి ఉంటుంది. 3 జీబీ డేటా లభిస్తుంది. 100 నిమిషాల వాయిస్ కలింగ్ సదుపాయాన్ని ఈ ప్లాన్ అందిస్తుంది.
3/ 5
BSNL Rs 99 Plan: ఈ ప్లాన్ ఎంచుకున్న వినియోగదారులకు అన్ లిమిటెడ్ కాలింగ్ సదుపాయం లభిస్తుంది. ఈ ప్లాన్ వ్యాలిడిటీ 22 రోజులు.
4/ 5
BSNL Rs 98 Plan: ఈ ప్లాన్ ఎంచుకున్న వినియోగదారులకు నిత్యం 2 జీబీ డేటా లభిస్తుంది. డైలీ డేటా ముగిసన తర్వాత స్పీడ్ 40kbpsకు పడిపోతుంది. ఈ ప్లాన్ వ్యాలిడిటీ 22 రోజులు.
5/ 5
BSNL Rs 98 Plan: ఈ ప్లాన్ ఎంచుకున్న వినియోగదారులకు నిత్యం 2 జీబీ డేటా లభిస్తుంది. డైలీ డేటా ముగిసన తర్వాత స్పీడ్ 40kbpsకు పడిపోతుంది.