Home » photogallery » technology »

BSNL TOP 5 BEST PREPAID PLANS LIST UNDER RS 100 HERE PLANS DETAILS NS

BSNL Prepaid Plans: బీఎస్ఎన్ఎల్ కస్టమర్లకు బంపరాఫర్.. ఈ 4 సూపర్ ప్లాన్లు రూ.100 లోపే.. తెలుసుకోండి

BSNL: ప్రభుత్వ రంగ టెలికాం సంస్థ BSNL కొత్త కొత్త ఆఫర్లతో ప్రైవేట్ రంగ సంస్థలైన రిలయన్స్ జియో, ఎయిర్‌టెల్ మరియు వొడాఫోన్ ఐడియాలతో పోటీ పడుతోంది. రూ.100లోపు 4 బెస్ట్ ఆఫర్లను అందిస్తోంది బీఎస్ఎన్ఎల్. ఆ ఆఫర్ల వివరాలు ఇలా ఉన్నాయి.