మీరు ఈ ప్లాన్ను జనవరి 31లోపు కొనుగోలు చేస్తే, ఈ ప్లాన్ యొక్క వాలిడిటీ 75 రోజులు పెరుగుతుంది. అంటే ఇప్పుడు ప్లాన్ 365 రోజుల వ్యాలిడిటీకి బదులుగా 440 రోజుల చెల్లుబాటుతో వస్తుంది. అంటే మొత్తం 225GB డేటా అదనపు డేటాను పొందొచ్చు. ఇంకా 7,500 SMSలు అదనంగా లభిస్తాయి.(ప్రతీకాత్మక చిత్రం)