Home » photogallery » technology »

BSNL OFFERS UNLIMITED BENEFITS WITH RS 197 PLAN 150 DAYS VALIDITY HERE FULL DETAILS NS

BSNL బంపరాఫర్.. కేవలం రూ.197కే 150 రోజుల వ్యాలిడిటీ.. నిత్యం 2GB డేటా..

ప్రభుత్వ రంగ టెలికాం దిగ్గజం బీఎస్ఎన్ఎల్(BSNL) తన ఖాతాదారులకు బంపరాఫర్ ఇచ్చింది. కేవలం రూ.197కే 150 రోజుల వ్యాలిడిటీ అందించే ప్లాన్ ను ప్రవేశపెట్టింది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.