హోమ్ » ఛాయాచిత్రాల ప్రదర్శన » టెక్నాలజీ »

BSNL Best Recharge Plans: బీఎస్ఎన్ఎల్ కస్టమర్లకు శుభవార్త.. రూ.200, రూ.100లోపే అన్ లిమిటెడ్ కాల్స్.. వివరాలివే

BSNL Best Recharge Plans: బీఎస్ఎన్ఎల్ కస్టమర్లకు శుభవార్త.. రూ.200, రూ.100లోపే అన్ లిమిటెడ్ కాల్స్.. వివరాలివే

ప్రభుత్వ టెలికాం సంస్థ భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్ (BSNL) వినియోగదారుల కోసం రూ. 200, రూ.100 కంటే తక్కువ ధరతో ప్రీపెయిడ్ ప్లాన్‌లను తీసుకొచ్చింది. ఒక నెల వ్యాలిడిటీ ఉండే స్వల్పకాలిక ప్రీపెయిడ్ ప్లాన్ల కోసం ఎదురు చూస్తున్న వినియోగదారులకు ఈ ప్లాన్లు ప్రయోజనకరంగా ఉంటుంది. మీరు కూడా BSNL ప్రీపెయిడ్ వినియోగదారులు అయితే మరియు తక్కువ బడ్జెట్‌లో మంచి ప్లాన్ కావాలనుకుంటే ఈ వివరాలను తెలుసుకోండి.

Top Stories