ప్రభుత్వ రంగ టెలికాం సంస్థ BSNL ఇప్పుడు కొత్త రీఛార్జ్ ప్లాన్‌ను ప్రారంభించింది. BSNL రూ. 1999 ప్రీపెయిడ్ ప్లాన్‌ని తీసుకువచ్చింది. ఇది వార్షిక రీఛార్జ్ ప్లాన్. అంటే రోజుల చొప్పున లెక్కిస్తే రోజుకు కేవలం రూ.5 మాత్రమే. కస్టమర్ ఒకసారి రీఛార్జ్ చేసుకుంటే, ఈ పథకం యొక్క ప్రయోజనాలను ఏడాది పొడవునా పొందవచ్చు. (ప్రతీకాత్మక చిత్రం)